రాయదుర్గం: ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు

11చూసినవారు
రాయదుర్గం: ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు
రాయదుర్గం మండలం కెంచానపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘర్షణలో వన్నూరుస్వామి అనే వ్యక్తి గాయపడ్డాడు. వన్నూరుస్వామి వర్గీయులకు, నాగరాజు వర్గీయులకు మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయని, మధ్యాహ్నం వన్నూరుస్వామి కుమారుడు నాగరాజు గొడవపడటంతో ఈ ఘర్షణ చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వన్నూరుస్వామిని స్థానికులు రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :