రాయదుర్గం: ఒకే ఇంట్లో ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులు

3చూసినవారు
రాయదుర్గం: ఒకే ఇంట్లో ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులు
బొమ్మనహళ్ మండలంలో ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు కీలక ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టారు. ఎల్బీనగర్ గ్రామానికి చెందిన ముల్లంగి నాగమణి మండల పరిషత్ అధ్యక్షురాలిగా, ఆమె తోడి కోడలు ముల్లంగి భారతి ఉప్పరహాళ్ గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉప్పరహాళ్ గ్రామ పంచాయతీలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజ్, పారిశుద్యం, వీధిదీపాలు వంటి సదుపాయాలపై సర్పంచ్ ముల్లంగి భారతి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని గ్రామ ప్రజలు శుక్రవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్