రాయదుర్గం: వైభవంగా దేవమ్మ దేవరను నిర్వహించిన గ్రామస్థులు

8చూసినవారు
రాయదుర్గం: వైభవంగా దేవమ్మ దేవరను నిర్వహించిన గ్రామస్థులు
బొమ్మనహాళ్ మండలంలోని ఏళంజిలో శ్రీ దేవమ్మదేవర ఊరుదేవర మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. మంగళవారం నుంచి ప్రత్యేక పూజలు, అర్ధరాత్రి వరకు కుంభాభిషేకం నిర్వహించారు. అర్ధరాత్రి రెండు గంటలకు బలిదానం సమర్పించారు. బుధవారం ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తనయుడు, తెలుగు యూత్ నాయకుడు కాలవ భరత్ అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్