ట్రాక్టర్ పైనుంచి పడి పారిశుద్ధ్య కార్మికుడికి గాయాలు

2చూసినవారు
ట్రాక్టర్ పైనుంచి పడి పారిశుద్ధ్య కార్మికుడికి గాయాలు
రాయదుర్గం మున్సిపాలిటీలో మంగళవారం 10వ వార్డులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు ఉల్లిగన్న చెత్తను ట్రాక్టర్లోకి వేస్తుండగా కాలుజారి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. తోటి కార్మికులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్ కు తరలించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్