నీటి గుంతలోపడి ఆరేళ్ల బాలుడి మృతి

4చూసినవారు
నీటి గుంతలోపడి ఆరేళ్ల బాలుడి మృతి
బెలుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామంలో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మరాజు-గంగమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు, రెండో తరగతి విద్యార్థి ప్రణయ్, తోటి పిల్లలతో కలిసి చెరువులోని నీటి గుంతల్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్