విజయవంతంగా పెన్షన్ పంపిణీ - డి హీరేహాళ్

6చూసినవారు
విజయవంతంగా పెన్షన్ పంపిణీ - డి హీరేహాళ్
డి. హీరేహల్ మండలంలోని కొత్త హడగలి గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాదలూరు మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు, మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయబడ్డాయి.

సంబంధిత పోస్ట్