తక్ష శ్రీనివాస్ జన్మదినం: నిరుపేదలకు అన్నదానం

0చూసినవారు
రాయదుర్గం, 29.01.2026: యువనాయకుడు కాలవ భారత్ సతీమణి డా. నిర్మల కుమారుడు తక్ష శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని, సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయదుర్గంలో నిరుపేదలకు, అవసరార్థులకు ఆహార పొట్లాలు, స్పిట్లు పంపిణీ చేశారు. చిన్నారి జన్మదినాన్ని సేవా భావంతో జరుపుకోవడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సేవా భారత్ ట్రస్ట్ ప్రతినిధి జి. గంగారామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్