అధిక వడ్డీ ఆశచూపి మోసం చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

6చూసినవారు
అధిక వడ్డీ ఆశచూపి మోసం చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
లక్ష రూపాయలకు రోజుకు రెండు వేల రూపాయల వడ్డీ ఇస్తామని నమ్మబలికి పలువురిని మోసం చేసిన ఇద్దరు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మనోహర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి నేమకల్లుకు చెందిన వ్యక్తి నుంచి రూ. 1. 50 లక్షలు దోపిడీ చేసినట్లు రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆదివారం ఎర్రగుంట సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్