Apr 13, 2026, 08:04 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి జిల్లాకు అట్టడుగు ర్యాంకులు.. విద్యాశాఖ ఆరా!
Apr 13, 2026, 08:04 IST
కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు తీవ్ర నిరాశపరిచాయి. రాష్ట్రస్థాయిలో జిల్లా 33వ స్థానానికి, 32వ ర్యాంకుకు పడిపోయింది. ఫస్ట్ ఇయర్లో 49.40% ఉత్తీర్ణత, సెకండియర్లో 63.09% ఫలితాలు నమోదయ్యాయి. ఈ ఫలితాలపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. బోధనలో లోపాలు, వసతుల కొరత వంటి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.