Mar 13, 2026, 18:03 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
నాగిరెడ్డిపేట్లో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
Mar 13, 2026, 18:03 IST
నాగిరెడ్డిపేట మండలంలో పదవ తరగతి పరీక్షలకు 365 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. గోపాల్పేట్, తెలంగాణ మోడల్ స్కూల్, మాల్తుమ్మెద, తాండూర్, ఆత్మకూర్, బొల్లారం, కేజీబీవీ పాఠశాలలు, శెట్టిపల్లి సంగారెడ్డి పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థుల సంఖ్యను కూడా ఆయన వెల్లడించారు.