షార్ట్ సర్క్యూట్ తో అరటిపంట దగ్ధం

3చూసినవారు
సింగనమల మండలం జలలపురం గ్రామంలో రైతు నాగరాజుకు చెందిన అరటి తోటలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అరటిపంట, డ్రిప్ పరికరాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రైతుకు లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్