బుక్కరాయసముద్రం: వైసీపీ నేత రాసలీలలు

14చూసినవారు
బుక్కరాయసముద్రం: వైసీపీ నేత రాసలీలలు
శింగనమల నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకుడు ఫణీంద్ర, నార్పల మండలానికి చెందిన ఈయన కొద్ది నెలల కిందటి వరకు విలేకరిగా పనిచేసి, మూడు నెలల కిందటే నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమె ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్లో వీడియో తీశారు. మంగళవారం ఉదయం ఆ వీడియోను స్థానిక వాట్సప్ గ్రూపులో పోస్టు చేసి వెంటనే తొలగించినప్పటికీ, అప్పటికే అది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.