యల్లనూరు మండలంలో పర్యటించిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్

19చూసినవారు
యల్లనూరు మండలంలో పర్యటించిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్
యల్లనూరు మండలం కూచివారిపల్లిలో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జి సాకే శైలజనాథ్ పర్యటించారు. వైసీపీ శ్రేణుల ఇళ్లకు వెళ్లి కార్యకర్తలను పలకరించిన ఆయన, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, పార్టీని మరింత శక్తివంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :