గూగూడు కుళ్లాయి స్వామి ఆలయ వేలం వాయిదా

5చూసినవారు
గూగూడు కుళ్లాయి స్వామి ఆలయ వేలం వాయిదా
నార్పల మండలం గూగూడు కుళ్లాయి స్వామి ఆలయంలో ఈనెల 28న జరగాల్సిన తలనీలాల బహిరంగ వేలం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎండోమెంట్ అధికారి శోభ తెలిపారు. ఈ నిర్ణయాన్ని మండల స్థాయి అధికారులు, ప్రజలు గమనించాలని ఆమె కోరారు. ఈ వేలం ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.