సికేపల్లి మండలంలోని గ్రామాలలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

623చూసినవారు
సికేపల్లి మండలంలోని గ్రామాలలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
రాప్తాడు నియోజకవర్గం, సికేపల్లి మండలంలోని గ్రామాలలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ప్రజల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సికేపల్లి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. గురువారం న్యామద్దల గ్రామంలో మాజీ సర్పంచ్ కిష్టప్ప, గ్రామ ప్రజల సహకారంతో ముఖ్యమైన ప్రాంతాలలో సీసీటీవీ కేంద్రాలు ఇన్స్టాల్ చేశారు. ఈ కెమెరాలు సోలార్ ఆధారిత 360 డిగ్రీల వీక్షణతో పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఈ భద్రతా చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్