రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ

5చూసినవారు
రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ
పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో సోమవారం రాత్రి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొడవళ్లు, కట్టెలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఎనిమిది మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్