రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే

7చూసినవారు
రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే
పుట్లూరు మండలం, నారాయణపల్లి నుండి వెంగనపల్లి గ్రామానికి 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న R&B రోడ్డుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్