కురుబ సంఘం అధ్యక్షుడిగా పట్నం నగేష్ ఎన్నిక

5చూసినవారు
కురుబ సంఘం అధ్యక్షుడిగా పట్నం నగేష్ ఎన్నిక
శింగనమల నియోజకవర్గ కురుబ సంఘం అధ్యక్షుడిగా పట్నం నగేష్, గౌరవ అధ్యక్షుడిగా నారాయణస్వామి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్