శింగనమల: దాడులు చేసిన వారిపై చర్యలు తప్పవు

7చూసినవారు
శింగనమల: దాడులు చేసిన వారిపై చర్యలు తప్పవు
జగన్ జన్మదినం సందర్భంగా యల్లనూరులో జరిగిన జంతుబలిని ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు శాంతియుతంగా తమ అభిప్రాయం వ్యక్తం చేయగా, వైసీపీ శ్రేణులు నూతన సంవత్సరం వేడుకల్లో వారిపై దాడులకు పాల్పడ్డారని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆరోపించారు. ఈ దాడులకు పాల్పడిన వైసీపీ శ్రేణులకు చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. దాడులలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను ఆమె ఫోన్ ద్వారా పరామర్శించారు.

ట్యాగ్స్ :