సింగనమల: రూ. 20 వేలు ఆర్థికసాయం చేసిన ఆలూరి సాంబ శివారెడ్డి

74చూసినవారు
సింగనమల: రూ. 20 వేలు ఆర్థికసాయం చేసిన ఆలూరి సాంబ శివారెడ్డి
నార్పల మండలం బొందలవాడకు చెందిన వైయస్సార్సీపీ నాయకుడు, ఎస్సీ కాలనీకి చెందిన బొందలవాడ నారాయణ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి ఆర్థిక సహాయంగా రూ. 20,000 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి అందజేశారు. ఈ సహాయాన్ని నారాయణ కుమారుడు మహేష్‌కు అనంతపురంలోని ఆలూరు సాంబశివారెడ్డి నివాసంలో అందజేశారు.

సంబంధిత పోస్ట్