శింగనమల: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం

8చూసినవారు
శింగనమల: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం
గార్లదిన్నె మండలంలోని పాతకల్లూరు గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని, సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నారని తెలిపారు. అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్