సింగనమల: గొర్రె పిల్లలకు పాలిచ్చి పెంచుతున్న సునకం

9చూసినవారు
సింగనమల: గొర్రె పిల్లలకు పాలిచ్చి పెంచుతున్న సునకం
ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో ఓ శునకం గొర్రె పిల్లలకు పాలిచ్చి పెంచుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గొర్రెల కాపరి సోము పెంచుకుంటున్న ఈ శునకం, సోమవారం నాలుగు గొర్రె పిల్లలకు పాలిస్తూ కనిపించింది. సాధారణంగా పెంపుడు కుక్కలు మందను కాపాడతాయి కానీ, ఇలా పాలివ్వడం అరుదైన సంఘటనగా మారింది.