పుట్లూరు లో మహిళ ఆత్మహత్య

10చూసినవారు
పుట్లూరు లో మహిళ ఆత్మహత్య
కందికాపుల గ్రామానికి చెందిన కిసాటి హిమబిందు అనే వివాహిత, కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది, ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఈ నెల 9వ తేదీన జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్సై సురేంద్రబాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you