గంజాయి మత్తులో దాడి.. ఇద్దరి అరెస్ట్

1చూసినవారు
గంజాయి మత్తులో దాడి.. ఇద్దరి అరెస్ట్
తాడిపత్రిలోని సూర్య పవన్ లాడ్జిలో పనిచేస్తున్న మాధవ్ పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వినయ్, షేక్ హాజీబాషాలకు గంజాయి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. మత్తులోనే వారు మాధవ్ పై దాడికి పాల్పడినట్లు విచారణలో తేలిందని సీఐ ఆరోహణరావు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు.