పెద్దపప్పూరు లో కేబుల్ వైర్ల చోరీ దొంగలు అరెస్ట్

4చూసినవారు
పెద్దపప్పూరు లో కేబుల్ వైర్ల చోరీ దొంగలు అరెస్ట్
పెద్దపప్పూరు మండలంలో జరిగిన భారీ కేబుల్ వైర్ల చోరీ కేసును పోలీసులు చేధించారు. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రత్యేక దృష్టి సారించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2 లక్షల విలువైన 800 మీటర్ల కేబుల్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్