పెద్దవడుగూరు లో అంగరంగ వైభవంగా చెన్నమ్మ తిరుణాల

9చూసినవారు
పెద్దవడుగూరు లో అంగరంగ వైభవంగా చెన్నమ్మ తిరుణాల
పెద్దవడుగూరు మండలంలో చెన్నమ్మ తిరుణాల అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా రావులుడికి గ్రామంలో బండిశూల కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఊరేగింపుగా గ్రామ పొలిమేర వద్దకు వెళ్లి, అక్కడి నుంచి తిరిగి చెన్నమ్మ దేవాలయం వద్దకు చేరుకునే ఈ ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you