యల్లనూరు లో ఇంజెక్షన్ వికటించి చిన్నారి మృతి

8చూసినవారు
యల్లనూరు మండలం 85 నిట్టూరు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల లహరి అనే చిన్నారికి ఏఎన్ఎం నెలవారీ ఇంజెక్షన్ వేసిన తర్వాత అస్వస్థతకు గురైంది. తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ట్యాగ్స్ :