పెద్దవడుగూరు లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసుల దర్యాప్తు

3చూసినవారు
పెద్దవడుగూరు లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసుల దర్యాప్తు
పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో గురువారం రెవెన్యూ అధికారులు భూముల రీ సర్వే చేపట్టారు. సర్వే నంబర్ 319లో భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్