యాడికి లో ఇరువర్గాల ఘర్షణ.. కేసు నమోదు

9చూసినవారు
యాడికి లో ఇరువర్గాల ఘర్షణ.. కేసు నమోదు
యాడికి పరిధిలో అనుమతిలేని ప్రార్థనా మందిరంలో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తుండగా వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువర్గాలకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన గత ఆదివారం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్