పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

1చూసినవారు
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య
బుధవారం యాడికి మండలంలో అప్పుల బాధను తట్టుకోలేక ఓ యువ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయలచెరువు గ్రామానికి చెందిన తలారి కృష్ణయ్య వ్యవసాయం చేస్తూ, పంటల కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగు మందు తాగాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్