ఎల్లనూరులో విద్యుత్ షాక్ తో గురై రైతు మృతి

16చూసినవారు
ఎల్లనూరులో విద్యుత్ షాక్ తో గురై రైతు మృతి
బుధవారం ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లిలో పెద్దన్న అనే రైతు తన వ్యవసాయ పొలంలో మొక్కజొన్న, వరి పంటలకు నీరు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్