నెల్లూరు జిల్లాలో పర్యటించిన జెసి అష్మిత్ రెడ్డి దంపతులు

3చూసినవారు
నెల్లూరు జిల్లాలో పర్యటించిన జెసి అష్మిత్ రెడ్డి దంపతులు
తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి తన సతీమణితో కలిసి నెల్లూరు జిల్లాలోని తన అమ్మమ్మ స్వగ్రామమైన కోట గ్రామానికి వెళ్లారు. అక్కడ నల్లపురెడ్డి వంశ దేవత అయిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్