మాంచో ఫెర్రర్ ను కలసిన జేసి ప్రభాకర్ రెడ్డి

4చూసినవారు
మాంచో ఫెర్రర్ ను కలసిన జేసి ప్రభాకర్ రెడ్డి
ఆర్డిటి సేవలు కొనసాగేందుకు FRCA అనుమతులు లభించడంతో, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి అనంతపురంలోని RDT కార్యాలయంలో మాంచో ఫెర్రర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్డిటి సంస్థ సేవలు ఈ జిల్లాకు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్