తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి జర్మనీలో భుజం నొప్పికి శస్త్రచికిత్స జరిగింది. నిపుణులైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ఆయన, కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత తాడిపత్రికి తిరిగి రానున్నారు. ఆయన ఆసుపత్రిలో ఉన్న చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.