బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుక

6చూసినవారు
బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుక
కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం వేకువజామున 2 గంటల నుంచి అభిషేకాలు, అర్చనలు జరిగాయి. వేలాది మంది భక్తులు గండా దీపోత్సవంలో పాల్గొని, దీపాలను నెత్తిన పెట్టుకొని నందీశ్వరుడికి సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :