తాడిపత్రి లో జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

3చూసినవారు
తాడిపత్రి లో జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
జీవితంపై విరక్తితో తాడిపత్రి మండలం కోమలిలో ఓ వ్యక్తి వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూటూరుకు చెందిన సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతన్ని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం అనంతపురం, అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్