తాడిపత్రిలో విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

6చూసినవారు
తాడిపత్రిలో విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి
శుక్రవారం తాడిపత్రిలో టిప్పర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకి వ్యక్తి మృతి చెందాడు. గ్రౌండ్ ట్రాలీ పైకి ఎత్తినప్పుడు ఈ ఘటన జరిగింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్