తాడిపత్రి పట్టణంలో డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

30చూసినవారు
తాడిపత్రి పట్టణంలో డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సోమవారం తాడిపత్రిలో, జేసీ అష్మిత్ రెడ్డి పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద 18 లక్షల రూపాయలతో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతపై కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, టీడీపీ కౌన్సిలర్లు, జేసీ అనుచరులు, అభిమానులు, 36వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్