శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే కు ఆహ్వానం

5చూసినవారు
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే కు ఆహ్వానం
పుట్టపర్తిలో ఈ నెల 23న జరగనున్న శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డిని సభ్యులు ఆహ్వానించారు. తాడిపత్రి సత్యసాయి బాబా మండలి సభ్యులు ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమం మంగళవారం పుట్టపర్తిలో జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్