నేతన్నలకు పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జెసి

4చూసినవారు
నేతన్నలకు పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జెసి
తాడిపత్రి పట్టణంలోని జెసి స్వగృహంలో, శ్రీ చింతల వెంకటరమణ స్వామి క్లస్టర్ అభివృద్ధి పథకం కింద 180 మంది చేనేతలకు రూ. 49 లక్షల విలువైన పనిముట్లను ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి పంపిణీ చేశారు. గన్నె వారిపల్లి కాలనీ, ఎర్రగుంటపల్లి, చిన్న పొలమాడ, పెద్ద పొలమాడ, అక్కంపల్లి గ్రామాలకు చెందిన చేనేత లబ్ధిదారులకు ఈ పరికరాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్