అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొత్త సంవత్సరం పురస్కరించుకుని జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన మాస్ పాటలకు దుమ్మురేపే స్టెప్పులు వేయగా, మహిళలు, యువతీ యువకులు కూడా డాన్సులు చేస్తూ సందడి చేశారు. జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ఈ వేడుకలు జరుగుతున్నాయి.