పెద్దవడుగూరు లో రోడ్డు ప్రమాదాలపై అధికారులు ప్రత్యేక దృష్టి

6చూసినవారు
పెద్దవడుగూరు లో రోడ్డు ప్రమాదాలపై అధికారులు ప్రత్యేక దృష్టి
పెద్దవడుగూరు మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. NH 67 అప్పేచెర్ల, కృష్ణపాడు మధ్య జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజాబాబు, ఎస్సై ఆంజనేయులు, R&B జేఈ కోటీశ్వర్ రెడ్డిలు ప్రమాద స్థలాలను సందర్శించారు. షైన్ బోర్డులు, స్పీడ్ లిమిట్ ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీని కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యల ద్వారా ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ఆశిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్