తాడిపత్రిలో పర్యటించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత

5చూసినవారు
తాడిపత్రిలో పర్యటించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
అనంతపురం జిల్లాలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మాడుగుల నాగఫణి శర్మ శుక్రవారం పర్యటించారు. తాడిపత్రి పట్టణంలోని తన బంధువుల నివాసానికి విచ్చేసిన వారిని శ్రీవాణి విద్యా సంస్థల అధినేత గంగాధర్ శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్