ప్యాక్షన్ గ్రామం వీరాపురంలో పోలీస్ తనిఖీలు

10చూసినవారు
ప్యాక్షన్ గ్రామం వీరాపురంలో పోలీస్ తనిఖీలు
తాడిపత్రి మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన వీరాపురంలో శుక్రవారం రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాటు చేసిన పోలీస్ పికెటింగును ఆయన తనిఖీ చేశారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సిబ్బందిని నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్