మిషన్ మోడల్ మైండ్స్ కు కార్యక్రమం కు పుట్లూరు విద్యార్థులు

2చూసినవారు
మిషన్ మోడల్ మైండ్స్ కు కార్యక్రమం కు పుట్లూరు విద్యార్థులు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ మోడల్ మైండ్స్ కార్యక్రమంలో పుట్లూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు 8 మంది రాష్ట్రస్థాయి శిక్షణకు ఎంపికయ్యారు. వీరిలో ఎంపీసీలో 4, బైపీసీలో 4 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఐఐటీ, నీట్, ఈఏపీసెట్ ఎంట్రన్స్ పరీక్షల కోసం వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంఈవో శ్రీదేవి తెలిపారు. విద్యార్థుల ఎంపికపై ప్రిన్సిపల్ ఓబుల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్