పుట్లూరు మోడల్, జడ్పీ స్కూళ్ల విద్యార్థులను ఎక్కించుకుని మడ్డిపల్లికి బయల్దేరిన ఆర్టీసీ బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్ట్రక్ అవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది. అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.