యాడికి నుంచి కర్నూలుకు ఆర్టీసీ బస్సు సర్వీస్

2చూసినవారు
యాడికి నుంచి కర్నూలుకు ఆర్టీసీ బస్సు సర్వీస్
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, యాడికి నుంచి కర్నూలుకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల యాడికి పర్యటన సందర్భంగా ప్రజలు సీఎంకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ కొత్త బస్సు సర్వీసు ప్రతిరోజూ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్