తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం మూసివేత

3చూసినవారు
తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం మూసివేత
తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవస్థానాన్ని చంద్రగ్రహణం కారణంగా ఆలయ చైర్మన్ చంద్రమోహన్, అర్చకుల సమక్షంలో మూసివేశారు. వేకువజామునే అభిషేకాలు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు స్వామి చెంత దర్భ రక్ష ఉంచి ఆలయ తలుపులు మూసివేసినట్లు తెలిపారు. సంప్రోక్షణ అనంతరం రేపు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్