తాడిపత్రి: భాజపా నాయకులకు న్యాయం చేయాలి

75చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తెదేపా, జనసేన పార్టీ నాయకులతో కలిసి భాజపా నాయకులు కూడా ఎంతో శ్రమించారని, వారికి కూడా తగు న్యాయం చేయాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం తాడిపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమకు ఎలాంటి గౌరవం, పదవులు దక్కలేదని భాజపా నాయకులు చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్