అండర్-14 క్రికెట్ కు ఎంపిక అయినా తాడిపత్రి విద్యార్థి

5చూసినవారు
అండర్-14 క్రికెట్ కు ఎంపిక అయినా తాడిపత్రి విద్యార్థి
తాడిపత్రి పట్టణానికి చెందిన విద్యార్థి కార్తికేయ రాష్ట్రస్థాయి అండర్-14 క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో అత్యంత ప్రతిభ కనబరచడంతో అతన్ని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు కార్తికేయను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్